Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

సోదరుడికి ‘రాఖీ కట్టిన మేయర్ సుజాత

mayor-sugathaఇందూరు : అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన పండుగ రక్షాబందన్. ఈ పండుగను ఇందూరులో ఘనంగా నిర్వహించుకున్నారు. గురువారం జిల్లా కేంద్రంలో నగర మేయర్ ఆకుల సుజాత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా తన స్వంత సోదరుడు చింతకాయల రవి చేతికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. తన సిబ్బందికి తన వాహనం నడిపే డ్రైవర్ శ్రీనుకు సైతం రాఖీ కట్టి రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. తన స్వంత డివిజన్ అయిన 5వ డివిజన్‌లోని వినాయక్‌నగర్‌లోని సంకట విమోచన హను మాన్ మందిరంలో శ్రీసత్యనారాయణ స్వామి వ్రతంలో మేయర్ దంపతులు పాల్గొన్నారు.

Comments

comments