Search
Thursday 18 October 2018
  • :
  • :
Latest News

విద్యుదాఘాతంతో అన్నదమ్ములు మృతి

Brothers Died with Electric Shock in Nalgonda

నల్గొండ: విద్యుదాఘాతానికి అన్న, తమ్ముడు మృతి చెందిన విషాద ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలోని రహమత్‌నగర్‌లో చోటుచేసుకుంది. గాలిదుమారానికి ఇంట్లో విద్యుత్ తీగలు తెగిపడటంతో అవి తగిలి అన్నదమ్ములు చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతులను శ్రీనివాస్, ఆనంద్‌కుమార్‌గా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments