Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

బిఎస్‌ఎన్‌ఎల్ హోలీ ధమాకా ఆఫర్

BSNL

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బిఎస్‌ఎన్‌ఎల్ హోలీ పండుగని పురస్కరించుకొని రూ.399కి కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది.  ఈ ప్లాన్‌ను హోలీ ధమాకా పేరిట విడుదల చేసి ఇప్పటికే ఉన్న పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు లేదా కొత్త పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు కోసం ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ లో వినియోగదారులకు నెల రోజుల పాటు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టిడి కాల్స్, ఫ్రీ రోమింగ్, 30 జిబి డేటా వస్తుంది. డేటాకు రోజు వారీ పరిమితి  లేదు. 30 జిబి డేటాను ఎప్పుడైనా వినియోగించకోవచ్చు.

Comments

comments