Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

ఎపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

KODELAహైదరాబాద్ : ఎపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. మంగళవారం ఉదయం వైకాపా ఎమ్మెల్యేలు స్పీకర్‌పై తీర్మానం నోటీసును అసెంబ్లీ ఇన్‌ఛార్జి కార్యదర్శికి అందజేశారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై స్పీకర్ మంగళవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Comments

comments