Thursday, April 25, 2024

బడ్జెట్ 2020-2021 కేటాయింపుల వివరాలు

- Advertisement -
- Advertisement -

బడ్జెట్ 2020-2021 కేటాయింపుల వివరాలు

శాఖలు  కేటాయింపులు
ప్రధాని జన్ ఆరోగ్య యోజన రూ.69,000 కోట్లు
స్వచ్ఛ భారత్ రూ.12,300 కోట్లు
జల జీవన్ మిషన్ రూ.11,500కోట్లు
ఇండస్ట్రీ, కామర్స్ రూ.27,300 కోట్లు
విద్యారంగం రూ.99,300 కోట్లు
స్కిల్ డెవలప్‌మెంట్ రూ.3000 కోట్లు
జౌళి రంగం రూ.1480 కోట్లు
వ్యవసాయం, నీటి పారుదల రూ. 15 లక్షల కోట్లు
వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి అనుబంధ రంగం రూ.2.83 లక్షల కోట్లు
బేటీ బచావో బేటీ పడావో రూ.28,600 కోట్లు
విద్యుత్ రంగం రూ.22,000 కోట్లు
పోషకాహార పథకం రూ.35,600 కోట్లు
ఎస్టీ రూ.53,700 కోట్లు
ఎస్సీ, ఒబిసి రూ.85,000 కోట్లు
టెక్నాలజీ రూ.8000 కోట్లు
సీనియర్ సిటిజన్స్, దివ్యాంగుల రూ.9500 కోట్లు
రవాణా, మౌలిక సదుపాయాలు రూ.1.7 లక్షల కోట్లు
సంస్కృతిక శాఖ రూ.3150 కోట్లు
పర్యాటక శాఖ ప్రచారం రూ.2500 కోట్లు
వాయు కాలుష్య నివారణ రూ.4400 కోట్లు
బెంగళూరు మెట్రో తరహా సబర్బన్ ప్రాజెక్టు రూ.18,600 కోట్లు
జీ 20 సదస్సు రూ.100 కోట్లు
మహిళల, శిశువుల పౌషికాహారం రూ.28,600 కోట్లు
లఢఖ్ అభివృద్ధి రూ.5958 కోట్లు
జమ్ము కశ్మీర్ అభివృద్ధి రూ30,757 కోట్లు
డిపాజిట్ ఇన్సురెన్స్ ఒక లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు
భారత్ నెట్ రూ.6000 కోట్లు
నేషనల్ మిషన్ ఫర్ క్యాంటమ్ టెక్నాలజీ రూ.8000 కోట్లు
నిర్మాణంలో ఉన్న ఇన్ ఫ్రా ప్రాజెక్టు రూ.22000 కోట్లు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News