Home జాతీయ వార్తలు భవనం కూలి ఒకరు మృతి

భవనం కూలి ఒకరు మృతి

Delhi-Collapseన్యూఢిల్లీ : ఢిల్లీలోని లాహోర్ గేట్ సమీపంలో ప్రమాదం సంభవించింది. ఓ భవనం కూలిపోవడంతో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శిథిలాలను తొలగిస్తున్నారు.