Home తాజా వార్తలు బంజారాహిల్స్‌లో కుంగిన భవనం

బంజారాహిల్స్‌లో కుంగిన భవనం

BREAKINGహైదరాబాద్ : అనుమతులు లేకుండా నిర్మించిన భవనం భూమిలోకి కుంగి ప్రమాదకరంగా మారింది. బంజారాహిల్స్ రోడ్డ్ నంబర్ 12లోని భవానీనగర్ శ్రీ కనకదుర్గా టెంపుల్ వెనుక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఏడంస్తుల భవనం అకస్మాత్తుగా కుంగిపోయింది. దీంతో పని చేస్తున్న కూలీలు చుట్టు పక్కల వారు భయంతో పరుగుతు తీశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.