Home జనగామ మూగబాధ…

మూగబాధ…

OX1

మనుషులకు కీళ్లు అరిగినట్లు ఎడ్లకు కాళ్లకింది డెక్కలు అరుగుతాయి. ఆ సమ యంలో కాళ్లకింద మెత్తగా ఏర్పడి నడు వలేని పరిస్థితి ఉంటుంది. వ్యవసాయ పని ముట్లుగా ఉపయోగపడే ఎడ్లు నడుస్తేనే రైతు బతుకు నడుస్తుంది. ఇలా నడువలేని ఎడ్లకు రైతులు కాళ్లకింద డెక్కలకు ఇనుముతో చేసిన నాడెలను అమర్చుతారు. ఇలా గురువారం మహ్మద్‌గౌస్‌పల్లిలో రైతులు ఎద్దుకు నాడెలు వేసే దృశ్యం మన తెలంగాణ ఫొటో గ్రాఫర్‌కు చిక్కింది.
ఫొటో కుడుతాల రమేష్
మన తెలంగాణ స్టాఫ్ ఫొటో గ్రాఫర్