Home తాజా వార్తలు ఢిల్లీ యువకునికి బంపర్ ఆఫర్

ఢిల్లీ యువకునికి బంపర్ ఆఫర్

SIDDARTH

ఢిల్లీ : ఢిల్లీ యువకునికి బంపర్ తగిలింది. ఢిల్లీ టెక్నోలాజికల్ యూనివర్సిటీకి చెందిన సిద్ధార్ధ్ అనే విద్యార్థి సీఎస్‌ఈ చివరి సంవత్సరం చదువుతున్నాడు. అమెరికాకు చెందిన ఉబెర్ సంస్థ సిద్ధార్‌కు రూ.71లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం ఇచ్చింది. ఉబెర్‌లో పని చేయడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, తన నైపుణ్యాలను మరింత పెంచుకుంటానని సిద్ధార్థ్ తెలిపారు. తన దీర్ఘకాలిక టార్గెట్ స్టార్టప్ ప్రారంభించడమేనని ఆయన స్పష్టం చేశారు.