Home టెక్ ట్రెండ్స్ స్మార్ట్ ఫోన్లపై పెటిఎం బంఫర్ ఆఫర్..

స్మార్ట్ ఫోన్లపై పెటిఎం బంఫర్ ఆఫర్..

 Bumper Offers On Smart Phones In Paytm

హైదరాబాద్: స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకునే వారికి పెమెంట్ దిగ్గజం పెటిఎం వినియోగదారుల కోసం మంచి ఆఫర్ తీసుకొచ్చింది.  పెటిఎంలో ఒప్పో, మోటరోలా,హనర్ వంటి స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లపై క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్లపై ప్లాట్ 15 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను చేయనున్నట్టు ప్రకటించింది. ఈ సంవత్సరం విడుదలైన ఒప్పో ఎఫ్5యూత్ స్మార్ట్ ఫోన్ పై 15 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది.ఇదే కాక కంపెనీ అదనంగా మరో 5,499 రూపాయల డిస్కౌంట్ ను ప్రకటించింది. అలాగే ఒప్పో ఎఫ్ 7 డైమండ్ బ్లాక్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ప్రస్తుత ధర 27,990 ఉంధి. పెటిఎంలో 4,000 ప్లాట్ డిస్కౌంట్ ప్రకటించడంతో 23,990 రూపాయలకు అందుబాటులో ఉంది. ఇవే కాక కొన్ని ఇతర స్మార్ట్ పోన్లపై పెటిఎంలో 15 శాతం డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది.