Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

చెట్టును ఢీకొన్న బస్సు : 43 మంది మృతి

BUS

హరారే : ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో 43 మంది ప్రయాణికులు చనిపోయారు. మరో 24 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులతో బస్సు జింబాబ్వే నుంచి జాంబియాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలిలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Comments

comments