Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

లోయలో పడిన బస్సు : ఇద్దరు మృతి

Bus Fell into the Valley: Two People dead

ఉత్తరాఖండ్ : తెహ్రీ గర్వాల్‌లోని పావ్‌కీదేవి వద్ద ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న ఇద్దరు చనిపోయారు. మరో 21మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 13 మంద పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలి వద్ద పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Bus Fell into the Valley: Two People dead

Comments

comments