Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

లారీని ఢీకొట్టిన బస్సు

BUS

జగిత్యాల: మెట్‌పల్లి శివారులో వట్టివాగు వంతెనపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్‌టిసి బస్సు వెనుక నుంచి వచ్చి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 21 మంది గాయపడ్డారు. క్షతగాత్రులు మెట్‌పల్లి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Comments

comments