Home టెక్ ట్రెండ్స్ మీరు ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదే చాన్స్…రూ. 23000 క్యాష్ బ్యాక్ పొందండి..

మీరు ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదే చాన్స్…రూ. 23000 క్యాష్ బ్యాక్ పొందండి..

iphone-7-ipad

మీరు ఐఫోన్ ప్రియులా? ఎప్పుడూ కొత్త కొత్త సిరీస్ లను చేంజ్ చేస్తూ ఉంటారా? అయితే మీకో బంపరాఫర్… ఐఫోన్ 7 కాని 7ఎస్ కాని కొంటే… మీరు రూ. 23000 అక్షరాలా ఇరవై మూడు వేల రూపాయల క్యాష్ బ్యాక్ పొందొచ్చు.

IPhone-Bumper-Offer1

అయితే.. దీంట్లో చిన్న కిటుకుందండోయ్… ఏంటంటే… మీరు సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులయి ఉండాలి. ఇంకా… ఐఫోన్ తో పాటుగా… కాంబో గా ఐప్యాడ్ కూడా తీసుకోవాలి. అంటే ఇది సిటీ బ్యాంక్….ఐఫోన్… ఐప్యాడ్ ఆఫర్ అన్నమాట.

Iphone

 

ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు మాత్రమే ఉంటుందట. ఇంకా… ఒకే స్టోర్ లో ఒకేసారి…సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించి ఒకే మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకొని ఐఫోన్ తో పాటు ఐప్యాడ్ కాంబోలో పర్ చేజ్ చేస్తేనే 90 రోజుల్లో రూ. 23000 క్యాష్ బ్యాక్ పొందొచ్చట.

ఇంతకీ.. ఈ బంపర్ ఆఫర్ ఎలా ఉందంటారు….?