Home జాతీయ వార్తలు కలాం రూపంలో కేక్

కలాం రూపంలో కేక్

Kalam-Cakeబెంగళూర్ : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకి దేశ వ్యాప్తంగా ఎవరికి తోచిన విధంగా వారు నివాళులు అర్పిస్తునే ఉన్నారు. బెంగళూర్‌లో నేషనల్ కన్జ్యూమర్ ఫేర్‌ ప్రతీ ఏటా నిర్వహించే వార్షిక కేక్ ఎగ్జిబిషన్‌లో నిర్వాహకులు కలాంకు తమదైన రీతిలో నివాళులర్పించారు. అబ్దుల్ కలాం ప్రతిరూపంలో కేక్‌ను రూపొందించి సెయింట్ జోసెఫ్ ఇండియన్ స్కూల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఉంచారు. ఐదు ఫీట్ల మూడు అంగుళాల ఎత్తులో, 50 కిలోల బరువుతో ఈ కేక్‌ని తయారుచేశారు. ఈ కేక్‌ను వీక్షించడానికి సందర్శకులు భారీగా తరలి వస్తున్నారు. సెయింట్ జోసెఫ్ ఇండియన్ స్కూల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన