Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ప్రశాంతంగా… పది.. పరీక్షలు..

tenthమన తెలంగాణ/చిన్నంబావిః మండలంలో జడ్పిహెచ్‌ఎస్ దగడపల్లిలో గురువారం 10వ తరగతి పరీక్షా కేంద్రంలో 198 మంది విద్యార్థులకు గాను 195 మంది విద్యార్థులు హాజరయ్యారు. ముగ్గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని టిసి ఎండి. ఖాజామైనొద్దిన్ తెలిపారు. విద్యార్థులకు తాగునీరు, విద్యుత్, మౌళిక సదుపాయాలు కల్పించామని ఎంఈఒ తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉందని ఎస్‌ఐ తిరుపాజి తెలిపారు. పరీక్షల సమయంలో జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని ఎస్‌ఐ ఆదేశించారు.

 

Comments

comments