Home తాజా వార్తలు నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలి

నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలి

RAGHUVEERA

విజయవాడ : నంద్యాల ఉప ఎన్నికలను రద్దు చేయాలని పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార టిడిపి, ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి నేతలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపంచారు. ఈ విషయంలో ఇసి తక్షణమే జోక్యం చేసుకుని ఎన్నికలను రద్దు చేయాలని ఆయన కోరారు. సొంత లాభం కోసమే చంద్రబాబు, జగన్‌నులు ప్రధాని మోడీని కలుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

Cancelled the Nandyal by election : PCC Chief Raghuveerareddy