Home తాజా వార్తలు గంజాయి పట్టివేత

గంజాయి పట్టివేత

Cannabis

రాజమహేంద్రవరం : చింతూరు మండలం కూనవరంలో రెండు వందల కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన ఐదుగురిని అరెస్టు చేశారు. మూడు కార్లను సీజ్ చేశారు.