Search
Friday 16 November 2018
  • :
  • :

సివిల్ వార్ టీజర్‌కు 24 గంటల్లో కోటి హిట్స్

హైదరాబాద్: “కెప్టెన్ అమెరికా సివిల్ వార్” చిత్రం ట్రైలర్ను బుధవారం విడుదల చేశారు. ట్రైలర్ విడుదల చేసిన 24 గంటల్లో కోటికి పైగా హిట్స్ వచ్చాయి. ఎవేంజర్స్ హీరోలు విడిపోయిన తరువాత ఇద్దరు హీరోల మధ్య ఏం జరిగింది. హీరోల మధ్య గొడవలు రావడానికి కారణం ఏమిటి? ఈ చిత్రానికి ఆంథోని రూసా, జ్యో రూసా దర్శకత్వం వహిసున్నారు. “కెప్టెన్ అమెరికా సివిల్ వార్” 2016 మే 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

comments