Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

విరాట్ కోహ్లి ఔట్

Virat1

బెంగళూరు: చిన్న స్వామి సేడియంలో భారత్ -ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టి-20లో భారత్ నాలుగు పరుగుల వద్ద ఒక వికెట్ కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లి రెండు పరుగులు చేసి జోర్డాన్ చేతిలో రనౌటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కెఎల్ రాహుల్ (2), సురేష్ రైనా (0) ఉన్నారు.

Comments

comments