Home తాజా వార్తలు కిలో బంగారం పట్టివేత

కిలో బంగారం పట్టివేత

GOLD-Q1

ముంబయి : కస్టమ్స్ అధికారులు ముంబయి విమానాశ్రయంలో కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మినీ వాక్యూమ్ క్లీనర్ లోపలి భాగంలో బంగారాన్ని పెట్టి తరలిస్తున్న ప్రయాణికున్ని అరెస్టు చేసి, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ 32 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.