Home తాజా వార్తలు రేషన్‌బియ్యం పట్టివేత

రేషన్‌బియ్యం పట్టివేత

Ration-riceసిద్దిపేట : జిల్లాలోని హుస్నాబాద్‌లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. డిసిఎంలో అక్రమంగా తరలిస్తున్న 84 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు పరరీలో ఉన్నారని, కేసు విచారిస్తున్నట్టు వెల్లడించారు.