Home జాతీయ వార్తలు భారీగా ఎర్రచందనం పట్టివేత

భారీగా ఎర్రచందనం పట్టివేత

REDSANDELచిత్తూరు : చంద్రగిరి మండలం శేషాచలం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఆంద్యాలకోన వద్ద కూంబింగ్ నిర్వహిస్తున్న ఫారెస్టు అధికారులకు 80 మంది కూలీలు తారసపడ్డారు. ఈ కూలీలు అధికారులపై రాళ్లతో దాడి చేసి పరారయ్యారు. ఘటనాస్థలంలో రూ.2కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఒక కూలీని అరెస్టు చేశారు.