Home జగిత్యాల అక్రమంగా తరలిస్తున్న టేకు కలప పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న టేకు కలప పట్టివేత

Capture The Illegal Teak Transport

మల్లాపూర్: మండల కేంద్రంలోని పాతదాంరాజ్‌పల్లి గ్రామ శివారులోని గోదావరినది తీరన అక్రమంగా టేకు కలపను తరలిస్తుండగా సమాచారం మేరకు 19 టేకు దుంగలను పట్టుకున్నట్లు ఎస్‌ఐ సతీష్ తెలిపారు. పట్టుకున్న టేకు కలపను స్టేషన్ తరలించి, ఫారెస్టు అధికారులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలుపారు.