Home తాజా వార్తలు మూడు కిలోల బంగారం పట్టివేత

మూడు కిలోల బంగారం పట్టివేత

Gold Price Slips

పనాజీ : గోవా ఎయిర్‌పోర్టులో డిఆర్‌ఐ అధికారులు సోమవారం ఉదయం తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడి నుంచి మూడు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి సదరు ప్రయాణికుడు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వారు వెల్లడించారు.