Search
Tuesday 20 November 2018
  • :
  • :

బంజారాహిల్స్‌లో కారు బీభత్సం

Road-Accident-in-Outer-Ring

హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న స్యూటీతో సహా క్యాబ్‌ను కారు ఢీకొట్టుకుంటూ ముందుకెళ్లి విద్యుత్ స్థంభాన్ని ఢీకొని ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఫుట్‌పాత్‌పైనే కారును వదిలి యజమాని పరారయ్యాడు. కారు నంబర్ ప్లేట్ ద్వారా యజమాని వివరాలను పోలీసులు సేకరించారు. వివరాల ఆధారంగా టోలీచౌకీకి చెందిన అబ్తాబ్‌గా గుర్తించారు.

Comments

comments