Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

సెల్లార్‌లో మునిగిన కారు: ఒకరి మృతి

Car-in-Water

హైదరాబాద్: కూకట్‌పల్లిలో శుక్రవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. జయనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోకి వర్షపు నీరు చేరింది. సెల్లార్ లో పార్క్ చేసి ఉన్న కారులోనికి వర్షపు నీరు చేరింది. పార్క్ చేసి ఉన్న కారులో గోపి అనే వ్యక్తి నిద్రపోయాడు. కారు నీటిలో మునిగిపోవడంతో గోపి మృతి చెందాడు. ధరణీనగర్ చెరువులో కంపెనీల నుంచి వ్యర్ధాలు వెలువడుతున్నాయి. భారీ వర్షంతో చెరువులో నురుగుతో వ్యర్ధాలు పేరుకుపోవడంతో ధరణీనగర్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Comments

comments