Home జాతీయ వార్తలు బ్రిడ్జిపై నుంచి పడ్డ కారు: ఇద్దరు మృతి

బ్రిడ్జిపై నుంచి పడ్డ కారు: ఇద్దరు మృతి

CAR-ACCIDENTహైదరాబాద్: బ్రిడ్జిపై నుంచి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో నలుగురు  వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని రాజ్‌నగర్‌లో చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.