Home జాతీయ వార్తలు తిరుమలలో కారు దగ్ధం

తిరుమలలో కారు దగ్ధం

car-firingతిరుమల : తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో కారు ప్రమాదం సంభవించింది. రెండో ఘాట్ రోడ్డులో తమిళనాడుకు చెందిన కారు అగ్నికి అహుతైంది. శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారు ఉన్న వారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.