Home జాతీయ వార్తలు తూర్పు ఢిల్లీలో కార్ ఫ్రీ డే

తూర్పు ఢిల్లీలో కార్ ఫ్రీ డే

CAR-PREEఢిల్లీ : ఢిల్లీ నగరంలో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతోంది. కాలుష్య నియంత్రణకు తూర్పు ఢిల్లీలో మంగళవారం కార్ ఫ్రీడే పాటిస్తున్నారు. తూర్పుఢిల్లీ, ఐటిఒ, ఆనంద్‌విహార్ టర్మినల్ ప్రాంతాల మధ్య ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కార్లకు అనముతి లేదు. దీంతో ఈ ప్రాంతాల్లో సాధారణ బస్సులతో పాటు ప్రత్యేక షటి సర్వీసు కింద ఎనిమిది బస్సులను అదనంగా నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం ప్రతి నెల 22వ తేదీన నగరంలోని ఏదో ఒక ప్రాంతాన్ని కార్ ఫ్రీడేగా నిర్వహిస్తోంది.