Search
Wednesday 26 September 2018
  • :
  • :

ఒడిశా సముద్ర తీరానికి అరుదైన భారీ తిమింగలం కళేబరం

Whale-Carcass

భువనేశ్వర్: ఒడిశా సముద్రతీరంలోని బైధారా పెంతా బీచ్‌కు 42 అడుగుల భారీ తిమింగలం కళేబరం ఒకటి కొట్టుకు వచ్చింది. దీంతో దానిని చూడడానికి జనం ఎగబడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అటవీశాక అధికారులు అక్కడి చేరుకొని తిమింగలం కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు.

42 అడుగుల పొడవు, 28 అడుగుల వెడల్పు ఉన్న ఈ తిమింగలం అరుదైన జాతికి చెందినదిగా అటవీశాక అధికారి ఒకరు పేర్కొన్నారు. అంతేగాక ఈ జాతి తిమింగలాలు కేవలం పసిఫిక్ మహా సముద్రంలో మాత్రమే ఉంటాయన్నారు.

Comments

comments