Search
Wednesday 14 November 2018
  • :
  • :

పేకాట స్థావరంపై దాడులు

Card Players Arrested in Bandlaguda

మేడ్చల్ : కీసర మండలం బండ్లగూడ గ్రామంలో బుధవారం ఎస్‌ఒటి పోలీసులు పేకాట స్థావరంపై దాడులు చేశారు. పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్టు ఎస్‌ఒటి పోలీసులు తెలిపారు. అరెస్టు అయిన వారి నుంచి రూ.1,05,000 నగదుతో పాటు ఐదు సెల్‌ఫోన్లు, ఆరు సెట్ల కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఎస్‌ఒటి పోలీసులు వెల్లడించారు.

Card Players Arrested in Bandlaguda

Comments

comments