Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

మంచిర్యాలలో నిర్బంధ తనిఖీలు

TS-Police-Logo

నస్పూరు: మంచిర్యాల జిల్లా నస్పూరు మండలం శ్రీరాంపూర్‌లో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. డిసిపి వేణుగోపాల్ ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 16 ద్విచక్రవాహనాలు, 6 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

Comments

comments