Search
Saturday 17 November 2018
  • :
  • :

ఆర్‌టిఎ కొరడా… 9 బస్సులపై కేసు

BUS

హైదరాబాద్‌ః గగన్‌పహాడ్ దగ్గర బుధవారం ఉదయం ఆర్‌టిఎ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కొరడా ఝలిపించారు. నిబంధనలు పాటించని ఏడు బస్సులను సీజ్ చేసి, 9 బస్సులపై కేసు నమోదు చేశారు.

Comments

comments