Search
Wednesday 26 September 2018
  • :
  • :

పవన్‌కల్యాణ్‌పై కేసు నమోదు

Case Registered Against Pawan Kalyan at Banjara Hills Police Station

హైదరాబాద్ : జన సేన చీఫ్, నటుడు పవన్ కల్యాణ్‌పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పవన్ మీడియా కథనాలను వక్రీకరిస్తూ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారంటూ జర్నలిస్టు సంఘాలు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. దీంతో ఈ కేసులో విచారణ చేసిన పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలో పవన్‌పై ఐపిసి 469, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Case Registered Against Pawan Kalyan at Banjara Hills Police Station

Comments

comments