Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేసిన వారిపై కేసు నమోదు

Social-Media-in-Telangana


వరంగల్ గ్రామీణం: ఎంఎల్‌ఎ ధర్మారెడ్డికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడంపై కేసు నమోదైంది. వ్యతిరేక ప్రచారంపై పరకాల పోలీస్ స్టేషన్‌లో టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటస్వామి ఫిర్యాదు చేశారు. పరకాల మండలం పులిగిల్లకు చెందిన కుమారస్వామిపై కేసు నమోదు చేశారు. వ్యతిరేక ప్రచారం చేసిన వరికోలు వాసి మధుకర్‌పై కేసు నమోదు చేశారు.

Comments

comments