Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

విజయ్ మాల్యాపై కేసులు

VIJAY-MALLYAహైదరాబాద్ : ఎర్రమంజిల్ కోర్టులో కింగ్‌ఫిషర్స్ అధినేత, పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాపై జిఎమ్‌ఆర్ సంస్థ 11 కేసులు పెట్టింది. 22 కోట్ల రూపాయల చెక్‌బౌన్స్ విషయంలో మాల్యాపై ఫిర్యాదు చేసింది. ఈ కేసులకు సంబంధించి వచ్చే నెల 5న ఎర్రమంజిల్ కోర్టులో శిక్ష ఖరారు కానుంది.

Comments

comments