Home కరీంనగర్ ఆర్ టిసి బస్సులో నగదు సంచి మాయం…

ఆర్ టిసి బస్సులో నగదు సంచి మాయం…

chori

కరీంనగర్: ఆర్ టిసి బస్సులో ప్రయాణిస్తున్నప్రయాణికుడి నగదు బ్యాగు అపహరణకు గురైన ఘటన కరీంనగర్ బస్టాండ్ లో శుక్రవారం జరిగింది. కరీంనగర్ – సికిద్రాబాద్ ఆర్ టి సి బస్సులో 5 లక్షల నగదును అపహరణకు గురైంది. చోరీ జరిగినట్టు గుర్తించిన  బాధితుడు నగదు సంచి మాయం అయినట్టు డ్రైవర్ కు చెప్పాడు. వెంటనే బస్సును ఆపిన డ్రైవర్ పోలీసులకు సమాచాం ఇచ్చాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.