Category: మల్కాజ్గిరి (మేడ్చల్)
బస్సు-బైక్ ఢీ : ఇద్దరి మృతి
May 15, 2017మేడ్చల్ : కీసర మండలం ఆర్ఎల్ నగర్లో ఓ పాఠశాల బస్సు – బైక్ ఢీకొన్న ఘటనలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు చనిపోయారు. మృతులు ఆర్ఎల్ నగర్‌కు చెందిన రామచందర్ (36), చర్లపల్లి...
తండ్రిని వీడలేక…. కూతురు ఆత్మహత్య
May 15, 2017షాపూర్‌నగర్: తెల్లవారితే బంధువుల మధ్య ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సిన ఓ యువతి ఆత్మహత్య చేసు కుంది. ఇంట్లో చున్నితో ఫ్యాన్‌కు ఉరివేసుకొని తన ప్రాణాలను...
మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య
May 15, 2017శామీర్‌పేట: మస్థాపానికి గురై ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘ టన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శామీర్‌పేట పోలీసు లు అందించిన వివరాల ప్రకా రం మండలంలోని...
నగరంలో జాయ్ రైడ్ సందడి
May 10, 2017సిటీబ్యూరో: నగరంలో పర్యాటక శాఖ నిర్వహిస్తున్న జాయ్‌రైడ్ ప్రారంభమైంది. గత నెలలో 4రోజుల పాటు జాయ్‌రైడ్ నిర్వహించిన అధికారులు తిరిగి ఈనెల 9నుంచి 14వరకు...
అనుమతుల్లేకుండా విచ్చలవిడిగా బోర్లు
May 06, 2017గ్రేటర్ వ్యాప్తంగా యథేచ్ఛగా అక్రమ నీటి వ్యాపారం, భూగర్భ జలవనరులపై తీవ్ర ప్రభావం, చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరంలో అక్రమ...
ఆటోను ఢీకొట్టిన లారీ: ఒకరి మృతి
Apr 24, 2017శామీర్‌పేట: ఆటోను లారీ డీకొట్టగా ఆటో డ్రైవర్ మృతి చెందిన సంఘటన శామీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల...
అభివృద్ధి చూసే టిఆర్ఎస్లోకి …
Apr 24, 2017మనతెలంగాణ/మేడ్చల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది పనులకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ప్రతి కార్యకర్త...
ఓట్ల కోసం మోదీ కుల రాజకీయాలు
Apr 21, 2017మన తెలంగాణ/తాండూరు : దేశంలో ఓట్ల కోసం ప్రధాన మంత్రి మోదీ కుల రాజకీయాలు చేస్తున్నారని లోక్‌సభ కాంగ్రెస్ పార్టీ ప్రతి పక్ష నేత, మాజీ కేంద్ర మంత్రి మల్లికార్జున్ ఖర్గే...
అదనపు వసూళ్లపై కలెక్టర్ ఆగ్రహం
Apr 20, 2017మనతెలంగాణ/మేడ్చల్ : వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.12 వేలను అందజేస్తుండగా లబ్దిదారుల నుండి రూ.2500 ఎందుకు వసూళ్లు చేస్తున్నారని ఇదేక్కడి న్యాయమని, మూడు...
వైర్లెస్ సెట్ అపహరణ
Apr 20, 2017పోలీసు చేతి నుంచి లాక్కెళ్లిన దుండగుడు తనిఖీలు చేస్తుండగా ఘటన అవాక్కైన పోలీసులు, వెంబడించినా ప్రయోజనం శూన్యం ఘటనను గోప్యంగా ఉంచిన ట్రాఫిక్ పోలీసులు జీడిమెట్ల...
ఇంటర్ ఫలితాల్లో మేడ్చల్ టాప్
Apr 16, 2017హైదరాబాద్ : ఇంటర్ ఫలితాలు ఆదివారం విడలయ్యాయి. ఈ ఫలితాల్లో మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల విద్యార్థులు తమ సత్తా చాటారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా మొదటి...
బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ వేగవంతం
Apr 13, 2017మన తెలంగాణ/మేడ్చల్ జిల్లా : జిల్లాలోని బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎం.వి.రెడ్డి బ్యాంకర్లకు సూచించారు. బుధ వారం...
మానసిక అనారోగ్యం ఓ రుగ్మత
Apr 08, 2017కౌన్సెలింగ్ ద్వారా పూర్తిగా నయం : ఇన్ఛార్జీ కలెక్టర్ ఎం.ప్రశాంతి సిటీ బ్యూరో : మాససిక అనారోగ్యం (డిప్రెషన్) వ్యాధి కాదని వివిధ ఒత్తిళ్ల కారణంగా వచ్చే ఓ రుగ్మత...
లారీ-కారు ఢీ: ఒకరి మృతి
Apr 02, 2017కీసర: మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం గ్రామం రహదారిపై కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన...
మూగవేదన
Apr 01, 2017మేత లేదు..నీళ్లు లేవు … వృధాగా మారిన నీటి తొట్లు కబేళాలకు తరలుతున్న మూగ జీవులు మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నోరున్న వారు దాహం వేస్తే నీరు అడుగుతారు.. నీరు...
పైసా వసూల్!
Apr 01, 2017మళ్లీ రంగంలోకి దిగిన పోలీసులు పెట్రోలింగ్ పోలీసులు సైతం దందా మూడు కమిషనరేట్లకు ఆవహించిన మామూళ్ల మత్తు! దృష్టి సారించని కమిషనర్లు మన తెలంగాణ/సిటీబ్యూరో : ఆ మూడు...
బ్రెయిన్‌డెడ్ యువకుడి అవయవ దానం
Mar 27, 2017కీసర: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్‌తో జీవచ్ఛవంగా మారిన యువకుడి అవయవాలను దానమిచ్చేం దుకు అతని కుటుంబ సభ్యులు మందుకు వచ్చా రు. తాము పుట్టెడు దుఃఖంలో...
దుండిగల్‌లో వ్యక్తి హత్య
Mar 21, 2017మేడ్చల్ : మేడ్చల్ మండల పరిధిలోని దుండిగల్‌లో మంగళవారం ఉదయం ఓ వ్యక్తిని దుండగులు హత్య చేశారు. తలపై బండరాయితో మోది దారుణంగా చంపారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం...
కల్తీ కార్ఖానాలు
Mar 21, 2017శివారు నుంచి పల్లె వరకు ఇదే తంతు అక్రమ సంపాదన కోసం ప్రజారోగ్యంతో చెలగాటం కాసుల మత్తులో అధికార యంత్రాంగం మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : కల్తీకి కాదేది...
విద్యుత్ తీగలు తెగిపడి వ్యక్తికి తీవ్రగాయాలు
Mar 15, 2017కీసర: ప్రమాద వశాత్తు 11కెవి విద్యుత్ తీగలు తెగిపడటంతో వ్యక్తికి తీవ్ర గాయాలైనాయి. ఈసంఘటన మంగళవారం కీసరలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న...