Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

Category: అంతర్జాతీయ వార్తలు

Roadside bomb blast in Afghanistan

అఫ్గాన్‌లో బాంబు దాడి: 11 మంది మృతి

h1

హెచ్1బీ ఇండియన్

170 Members Dead in Bomb Blast in Afghanistan

ఆఫ్ఘన్‌లో ఎన్నికల హింస 170 మంది మృతి

longest sea bridge, china

చైనా ‘డబుల్’ రికార్డు

Trump

ఖషోగి హత్యకు భారీ మూల్యం తప్పదు

Sri Lankan PM Ranil Meets AICC Chief Rahul

రాహుల్‌తో శ్రీలంక ప్రధాని భేటీ

Presidency Award to NRI in America

ఎన్‌ఆర్‌ఐకి అరుదైన గౌరవం

Kandahar Police Chief Shot Dead

కాందహార్ పోలీస్ చీఫ్ హత్య

30 dead in US storm

అమెరికాలో తుపాను: 30 మంది మృతి

Changes in H1B Visa Policy

హెచ్ 1బీ వీసా విధానంలో మార్పులు..

Stundents Dies In Heavy explosion

భారీ పేలుడు: 10 మంది మృతి

Murder Sri Lanka President Maithripala Sirisena by RAW

నన్ను హత్యచేసేందుకు “రా” కుట్ర: మైత్రిపాల

US Immigration Agency Concentrate on IT companies claim

యుఎస్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీలపై ఐటీ కంపెనీల దావా

Microsoft Co-founder Paul Allen is dead

మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు కన్నుమూత

Chinese troops once again entered the Indian territory

మరోసారి భారత భూబాగంలోకి చైనా బలగాలు!

PM Benjamin netanyahu Warns Hamas

హమాస్‌కు చావుదెబ్బ తప్పదు : నెతన్యాహూ

Jawan Shot dead by Terrorists at Jammu Kashmir

భారత్ కు పాకిస్తాన్ హెచ్చరికలు!

14 People died in Suicide Attack

ఆత్మాహుతి దాడుల్లో 14 మంది మృతి

int కాబూల్: అఫ్ఘానిస్థాన్‌లో ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడడంతో 12 మంది మృతి చెందారు. తకార్‌ ప్రావిన్స్‌లో పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నజీఫా యూసెఫిబెక్‌ ప్రచారం నిర్వహిస్తుండగా మోటార్‌ సైకిల్‌లో ఉగ్రవాదులు అమర్చిన బాంబు పేలడంతో ఈ ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో 12 మంది చనిపోగా, మరో 32 మంది గాయపడినట్లు తెలిపారు. అయితే ఈ ఘటనలో నజీఫాకు ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఆయన సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. అఫ్ఘానిస్థాన్‌లో పార్లమెంటరీ ఎన్నికలు ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో అక్టోబరు 20న ఈ ఎన్నికలు జరగనున్నాయి. Bomb attack in Afghanistan Telangana News

అఫ్ఘానిస్థాన్‌లో బాంబు దాడి:12మంది మృతి

Pakistani man sentenced to death for raped, killed 7 year old girl

ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం.. దోషికి ఉరి…!