Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

శ్రీవారిని దర్శించుకున్న సిబిఐ డైరెక్టర్

CBI Director Visited the Tirumala Srivaru

తిరుమల : తిరుమల శ్రీవారిని సిబిఐ డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అలోక్‌కుమార్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచంన, శ్రీవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని అలోక్‌కుమార్ తెలిపారు.

CBI Director Visited the Tirumala Srivaru

Comments

comments