Home తాజా వార్తలు రూర్కెల స్టీల్ ప్లాంట్‌పై సిబిఐ దాడి

రూర్కెల స్టీల్ ప్లాంట్‌పై సిబిఐ దాడి

Woman-Arrest

ఒడిశా : రూర్కెల స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ బిపి బర్మను సిబిఐ అరెస్టు చేసింది. ఓ టెండర్‌ను పాస్ చేసే విషయంలో లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా సిబిఐ అరెస్టు చేసింది. రూ.20 లక్షలను స్వాధీనం చేసుకుంది. ఇందులో రూ.2 వేల కొత్త నోట్లు ఉన్నట్లు సిబిఐ అధికారులు తెలిపారు.