Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

సిసిఎంబి మాజీ డైరెక్టర్ కన్నుమూత

LALJI-SINGH

ఢిల్లీ : ప్రముఖ సైంటిస్ట్, సిసిఎంబి వ్యవస్థాపకుడు లాల్జీసింగ్(70) సోమవారం కన్నుమూశారు. డిఎన్‌ఎ ఫింగర్ ప్రింటింగ్‌లో ఆయన్ను జాతిపితగా పేర్కొంటారు. లక్నో నుంచి ఢిల్లీకి వెళుతుండగా ఆయనకు గుండెపోటు వచ్చి చనిపోయారు. బనారస్ యూనివర్సిటీలో ఆయన వైస్ ఛాన్సలర్‌గా పని చేశారు. ఆయన పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు. లాల్జీసింగ్ మృతిపై యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. హైదరాబాద్‌ళో సిసిఎంబి ఏర్పాటులో లాల్జీ సింగ్ కీలక పాత్ర పోషించారు.

CCMB’s former Director Passes Away

Comments

comments