Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

mp-jithender-reddy

మహబూబ్‌నగర్‌: జడ్చర్ల–మహబూబ్‌నగర్‌ జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రహదారి విస్తరణకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆమోదం తెలిపినట్టు ఎంపి జితేందర్‌ రెడ్డి వెల్లడించారు. దీంతో బుధవారం జాతీయ రహదారుల శాఖ అధికారులతో ఎంపి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆగస్టు 1న టెండర్లు పిలిచేందుకు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

Comments

comments