Home తాజా వార్తలు పద్మ అవార్డులు-2017.. విరాట్ కోహ్లికి పద్మశ్రీ

పద్మ అవార్డులు-2017.. విరాట్ కోహ్లికి పద్మశ్రీ

Padma-Awards

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరానికిగాను పద్మ అవార్డులను ప్రకటించింది. దీనిలో భాగంగా పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన వారి వివరాలు ఇలా ఉన్నాయి… భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, రెజ్లర్ సాక్షిమాలిక్, అనురాధ పాడ్వాల్, బాలీవుడ్ నటుడు కైలాష్ ఖేర్, సాధు మెహర్, నరేంద్ర కోహ్లి, సంజయ్ కపూర్, టికె విశ్వనాథన్, బి సోమయ్య ఉన్నారు.