Search
Saturday 17 November 2018
  • :
  • :

ఓఆర్‌ఓపిని కేంద్రం అమలు చేయడం లేదు: రాహుల్ గాంధీ

RAHUL

ఢిల్లీ: ఓఆర్‌ఓపిని కేంద్ర అమలు చేయడం లేదని ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. రైతులు, జవాన్లను కేంద్ర నిర్లక్ష్యం చేస్తోందని పేర్కొన్నారు. మాజీ సైనికులను కేంద్రం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓఆర్‌ఓపిపై ప్రధాని నరేంద్ర మోడీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు.

Comments

comments