Home తాజా వార్తలు చైన్ స్నాచర్ల దాడిలో పసికందు మృతి

చైన్ స్నాచర్ల దాడిలో పసికందు మృతి

Chain-Snatcherహైదరాబాద్ : నేరెడ్‌మెట్ రామకృష్ణాపురంలో చైన్ స్నాచర్లు బీభత్సం సృష్టించారు. ఓ మహిళ మెడలో గొలుసు లాగుతుండగా పసికందు గొంతు తెగి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆ పసికందును గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పసికందు చనిపోయింది.