Home వరంగల్ వరంగల్‌లో చైన్‌స్నాచర్ల హల్‌చల్

వరంగల్‌లో చైన్‌స్నాచర్ల హల్‌చల్

CHAINవరంగల్ : వరంగల్ బ్యాంక్ కాలనీలో వరుస దొంగతనాలతో మహిళలు బెంబేలెత్తుతున్నారు. ఇద్దరు మహిళల నుంచి చైన్‌స్నాచర్లు తొమ్మిది తులాల బంగారు నగలను అపహరించారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేశారు.