Home తాజా వార్తలు గొలుసు దొంగల అరెస్టు

గొలుసు దొంగల అరెస్టు

Chain Snatching Gang arrested at Nagarkurnool

నాగర్‌కర్నూల్ : జిల్లా పరిధిలో బంగారు గొలుసులను చోరీ చేస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఐదుగురు ముఠాగా ఏర్పడి జిల్లా పరిధిలో బంగారు గొలుసుల చోరీకి పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. అరెస్టు అయిన వీరి నుంచి 30తులాల బంగారం, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

Chain Snatching Gang arrested at Nagarkurnool