Home రంగారెడ్డి విమానాశ్రయం సమీపంలో చైన్ స్నాచింగ్

విమానాశ్రయం సమీపంలో చైన్ స్నాచింగ్

chainSnatchరంగారెడ్డి : శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వాసితుల కాలనీలో గురువారం చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. కాలనీలో నివసించే బబ్బురు ప్రమీల అనే మహిళ దృష్టి మరల్చి ఆము మెడలో ఉన్న ఐదు తులాల బంగారు గొలుసును బైకు పై వచ్చిన ఇద్దరు యువకులు అపహరించుకుపోయారు. ఈ ఘటనలో ప్రమీలకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.